APPUSMA EGDT
💥విద్యాచట్టాలు💥
1.చార్టర్ చట్టం1813
2 లార్డ్ మకాలే తీర్మానాలు 1835 అదోముఖ వడపోత సిద్దాంతం
3.1854 వుడ్స్ డిస్పెచ్
4.హాoటర్ కమిషన్1882
5.గోకులే తీర్మానాలు 1911
6.శాడల్లర్ కమిషన్1918
7. సైమాన్ కమిషన్1927
8. హర్టగ్ కమిటీ1929(సైమాన్ కమిషన్ లో ఉప కమిటీ)dsc2018
9.1935 అబాట్ వుడ్ నివేదిక
10 .బేసిక్ ఎడ్యుకేషన్ 1937
11.సార్జెంట్ కమిషన్1944
*After ఇండిపెండెన్స్*
12.రాధాకృష్ణన్ కమిషన్ 1948
13.మొదలియర్ కమిషన్1952-1953
సెకండరీ విద్య కమిషన్
14.కొఠారికమిషన్1964-1966(జాతీయ విద్య కమిషన్
15.జాతీయ విద్య కమిషన్1968
16.ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ1977-78(SUPW)
17. చటోప్యాధ్యయ కమిటీ1985
18.NNPE 1986
19 .POA (Plan of action)1992
20యశపాల్ కమిటీ1992-93(భారరహిత విద్య)
21.NCF2005
22.RTE2009
23.APSCF2011
24.కస్తూరి రంగాన్ కమిటీ2019

Comments
Post a Comment