APPUSMA, Egdt
ప్రభుత్వ,మున్సిపల్ ,జిల్లాపరిషత్ ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ప్రైవేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్, ఆదర్శ, కస్తూరిభా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మరియు ఉపాధ్యాయులకు తెలియ జేయునది, Insipre manak -2020-21 online రిజిస్ట్రేషన్ మరియు విద్యార్థుల నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించబడినది. కావున క్రింద తెలిపిన విధానంలో నామినేషన్స్ ప్రక్రియ పూర్తి చేసి, మీ అందరి సహకారంతో గత సంవత్సరం సాధించిన *స్టేట్ ఫస్ట్ నామినేషన్స్* ఈ సంవత్సరం కూడా సాధించగలమని నా ప్రగాఢ విశ్వాసం.
*ముఖ్యమైన సూచనలు:*
📍Compulsory:5 projects for high schools
📍2projects for UPschools
➡️ *చివరి తేది* : సమయం ఉందని వేచి చూడక గడువులోపు విద్యార్థుల ప్రాజెక్ట్ వివరాలు నమోదు చేయాలి.
➡️ దాదాపు అన్ని స్కూల్స్ రిజిస్ట్రేషన్ చేయబడే వున్నవి, inspire home page లోని downloads లోకి వెళ్లి application number ద్వారా వివరాలు పొంద వచ్చును,
♻ Online Registration చేయునపుడు
మీ పాఠశాల dise నంబర్, mail
( personal id లు కాకుండా school పేరుతో ఐ.డి create చేస్తే మంచిది) మొత్తం విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, సైన్స్ ఉపాధ్యాయుల సంఖ్య, ప్రధానోపాధ్యాయుని పేరు, సెల్ నంబర్, inspire కు ఇన్చార్జ్ ఉపాధ్యాయుని పేరు, తన సెల్ నంబర్, పాఠశాల అడ్రస్ వివరాలు కలిగి ఉన్నట్లైతే 5 ని''లలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
📑 *న్యూ స్కూల్ రిజిస్ట్రేషన్ చేయు విధానం**
www.inspireawards-dst.gov.in అడ్రస్ ద్వార web పేజీ ఓపెన్ చేసినపుడు దానిలో school authority ని క్లిక్ చేసినపుడు onetime registration వచ్చును. దానిని క్లిక్ చేసిన online mode అని వచ్చును. దానిని క్లిక్ చేసిన new school registration form వచ్చును. దానిలో మీ స్కూల్ mail, మరియు dise నెంబర్, రెవిన్యూdist, ఇలా పైన చెప్పిన వివరాలు కూడా నమోదు చేసిన తరువాత save&next నొక్కిన తరువాత Forward for Approval అని District authority కి forward చేస్తే school registration process successful అంటూ ఒక application Id వస్తుంది. ఆ తరువాత Generate Acknowledgement save 💾 and 🖨print తీసుకొని స్కూల్ రికార్డు 📄 లో భద్రపరుచుకోవాలి.
🎀 District authority approved అయ్యాక mail id కి mail 📩 వస్తుంది. ఆ మెయిల్ లింకు ద్వార మన పాఠశాల user id మరియు password creat చేసుకొవలెను.
✅ *విద్యార్థులను నామినషన్స్ చేయు విధానము:*
login అయి హైస్కూల్ అయితే 6 నుండి 10 వరకు 5గురువిద్యార్థుల, UPS అయితే ఇద్దరు విద్యార్థుల పేర్లు, తండ్రి పేర్లు, పుట్టినతేది, ఆధార్ నంబర్లు మొదలగు సమాచారం forward nominations to DA (District Authority) చేయవలెను. విద్యార్థుల ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి సమాచారమును మరియు ప్రాజెక్ట్ write-up ను, బ్యాంకు details ను upload చేసి ప్రక్రియను పూర్తి చేయవలెను.
➡ గత సంవత్సరం OTR పూర్తి చేసుకొని user id, passward గుర్తు ఉన్నవారు నేరుగా నామినేషన్స్ చేయవచ్చు.
➡ user id గుర్తు లేనివారు, స్కూల్స్ లిస్టులో స్కూల్ పేరు లేని వారు others అనే ఆప్షన్ ద్వార మరల OTR చేయవచ్చు
➡ విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులకు మక్కువ పెంచే విధంగా సృజనాత్మకంగా, నూతనత్వంతో కూడిన, పర్యావరణ హితంగా నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే విధంగా విద్యార్థులకు ప్రాజెక్టు ల రూపకల్పనలో మార్గనిర్ధేశం చేయాలి
✅ ఈ దిశలో ప్రోత్సహిస్తూ వచ్చిన *Inspire manak అవార్డ్స్* లో OTR, నామినేషన్స్ ను విజయవంతంగా ప్రతి పాఠశాల పూర్తి చేయాలి. విద్యార్థుల వివరాలు మరియు ప్రాజెక్ట్ write-up లను సిద్ధం చేసుకుని ప్రక్రియ ప్రారంభిస్తే మంచిది.
👇👇👇 *ఏ ఒక్క school కి nominations పంపకుండా ఉండేందుకు మినహాయింపు లేదు.*
🏆🏆🏆🏆🏆🏆🏆

Comments
Post a Comment